ఇలా ఒక్కసారి ముద్దుపెడితే శృంగారంలో రెచ్చిపోతారు..

-

ముద్దు గురించి ఎంత చెప్పినా తక్కువే.. శృంగారంలో ముద్దుకు చాలా ప్రాధాన్యత ఉంది..కేవలం మూతులు నాక్కోవడమే కాదు.. రొమాన్స్ను పెంచడం.. కోరికలను రెట్టింపు చేసుకోవడమే.. శృంగార సమయంలో ముద్దు పెట్టుకోవడమంటే మీ లాలాజాలాన్ని అటు ఇటు చేయడమే కాదండి. ఇది మీ రొమాన్స్‌ని కలిపే ఓ కనెక్షన్ అని చెప్పొచ్చు. అందుకే దీనిని మీరు మెల్లిగా స్టార్ట్ చేయాలి. నెమ్మదిగా ముద్దుపెడుతూ మూడ్‌లోకి రప్పించి వేడెక్కించి స్పీడ్‌ని అందుకునేలా చేయండి. ఈ కార్యంలో మీ పెదాలు, నాలుక అని కూడా అస్త్రాలే..

 

అయితే, ముద్దు ఎక్కడ పెడుతున్నారనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది వ్యక్తిగతంగా ఉంటుందని మర్చిపోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మీ పార్టనర్ బాడీ లాంగ్వేజ్‌ని బట్టి ముద్దు పెట్టండి. ఎక్కడ పెడితే ఎలా స్పందిస్తున్నారో గమనించి అలా చేయండి. వారికి నచ్చితే వారి కదలికలను బట్టి అక్కడే ముద్దుపెట్టండి. ఇందులో ఎక్స్‌పెరీమెంట్స్ ఎన్ని చేస్తే రిజల్ట్ అంత బావుంటుందని మరిచిపోవద్దు.

ఇక ముద్దు పెట్టేటప్పుడు ఆమె శరీరాన్ని తాకుతూ పెడితే ఇంకా మజా వస్తుంది..ఇది తనలో కోరికలని కట్టలు తెచ్చుకునేలా చేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే మీ నోరు, చేతులు శృంగార సామ్రాజ్యానికి ఆయుధాలని చెప్పొచ్చు. అందుకే అక్కడక్కడ పట్టుకుంటూ వదిలేస్తూ ఆనంద డోలికల్లో ఊగిపోండి… ఊపిరి కూడా ఆడకుండా పెట్టుకోవద్దండి. మధ్య మధ్యలో దీర్ఘ శ్వాసలు తీయండి. దీంతో మీ మూడ్ మరింత పెరుగుతుంది. మీ పవర్‌కి తను ఇచ్చే మార్క్సే ఈ డీప్ బ్రీథ్. అందుకే తనకి కాస్తా ఊపిరి పీల్చే టైమ్ ఇచ్చి.. ఆ తర్వాత చేయాల్సిన పనులు చేసేయండి. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా చెయ్యాలి.. అప్పుడే మజా వస్తుంది.. శృంగారం పై ఆసక్తి పెరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news