భర్త రంకు బయటపెట్టిన కండోమ్‌..

అక్రమ సంబంధాలు ఎప్పటికైనా ముప్పునే తీసుకువస్తాయి. అలాంటి ఘటనే ఇది.. ఓ వివాహితడు తన భార్యకు తెలియకుండా పక్కంటి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే.. చివరకు ఈ విషయం భార్యకు తెలిసి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. రమేశ్‌ (పేరుమార్చాం) అనే వ్యక్తికి 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే ఉద్యోగం నిమిత్తం నగరంలో భార్యతో పాటు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే.. పక్కింట్లో ఉంటున్న మహిళతో పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే.. ఈ నేపథ్యంలో భార్య లేనప్పుడల్లా పక్కింటి మహిళను ఇంట్లోకి తెచ్చుకొని శృంగారం చేసేవారు.

खुद से 10 साल बड़ी मौसी के साथ 2 साल चला रोमांस, फिर भांजे ने अचानक मार कर  जला डाला

అయితే ఓ సారి రాసలీలల్లో ఉపయోగించిన కండోమ్‌ ఇంట్లోనే ఉండడంతో.. భార్య ఇల్లు ఊడుస్తుంటే బయట పడింది. దీంతో భర్తపై ఓ కన్నేసిన భార్య బయటకు వెళ్తున్నానని చెప్పి కొద్దిసేపటికే తిరిగి వచ్చింది. భార్య ఎప్పటిలాగే బయటకు వెళ్లిందన్న భ్రమలో ఉన్న రమేశ్‌ మళ్లీ పక్కింటి మహిళతో రాసలీలల్లో మునిగిపోయాడు. దీంతో అప్పుడే భార్య వచ్చి ఇద్దరిని నగ్నంగా చూసింది. అంతేకాకుండా భర్తను చితకబాదుడు బాదింది. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించి తనను భర్త మోసం చేశాడంటూ.. కేసు పెట్టింది. అయితే.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.