పాకిస్తాన్ లో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఈ రోజు అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొంటున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బిగ్ రిలీఫ్ లభించింది. తాజాగా ఈరోజు పాక్ నేషనల్ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస తీర్మాణాన్ని స్పీకర్ తోసిపుచ్చాడు. ఈ తీర్మాణం విదేశీదారుల కుట్రతో ప్రభుత్వం మార్పిడికి చేసిన కుట్రగా ఆయన సభలో వెల్లడించారు. మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవించిన స్పీకర్ అవిశ్వాస తీర్మాణం వెనక విదేశీ కుట్ర ఉందని తోసిపుచ్చాడు. మళ్లీ ఈనెల 25కు సభను వాయిదా వేశాడు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్… అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చిన స్పీకర్
-