నాగపూర్ వేదికగా జరిగిన భారత్, ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. కేవలం 8 ఓవర్లతో మ్యాచ్ ను నిర్వహించగా తోలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 91 పరుగులు చేసి విజయం సాధించింది.
చివరి ఓవర్లో దినేష్ కార్తీక్ ఓ సిక్స్, ఒక ఫోర్ కొట్టడంతో…నాగపూర్ టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
స్కోర్లు :
ఆస్ట్రేలియా-90/5 (8),
భారత్-92/4 (7.2)
#IndiavsAustralia Nagpur T20I | India (92/4) in 7.2 overs beat Australia by 6 wickets; R Sharma 46*, A Zampa 3/16
— ANI (@ANI) September 23, 2022