పెళ్ళైన వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకుంటారో తెలుసా?

-

ఈరోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే..అలా సంబంధం పెట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.పెళ్ళైన వారి వివాహేతర సంబంధాల గురించి బాగా తెలుసు. కానీ, అలాంటివి 8 రకాలుగా ఉంటాయని మీకు తెలుసా.. వాటిలో ప్రతిదాని వెనుక కూడా ఓ అర్థం ఉంది. ఈ 8 రకాల గురించి తెలుసుకోండి..ఇది ఎవరితోనైనా ప్రత్యేక సంబంధంగా ప్రారంభమవుతుంది.

ఆ బంధం, స్నేహం మరింతగా మారొచ్చు. సింప్లీ హైర్డ్ సర్వే ప్రకారం ఎమోషన్ ఎఫైర్ అనేది సాధారణంగా మీరు పనిచేసే కొలీగ్స్‌తో కలిసి పని చేసే సమయంలో జరిగే విషయం. ఈ వ్యవహారాలు లైంగికంగా కూడా దగ్గరవ్వొచ్చు. అవన్నీ కూడా కొన్ని మానసికంగా కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు..లైఫ్ పార్టనర్ కాకుండా మరొకరు ఉన్నప్పుడు ఇలాంటి ఎఫైర్స్ వెలుగులోకి వస్తాయి. మీరు వేరే వ్యక్తులతో ప్రేమలో పడడం, మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోవడం, మరో వ్యక్తిపై ఆకర్షణ ఏర్పడినప్పుడు, మీరు మరో వ్యక్తితో సంబంధం లో ఉన్నట్లు లెక్క..

ఎఫైర్ కూడా అనుకోకుండా ఏర్పడదు. మీ అనుమతితోనే జరుగుతుంది. దానికి మీరు భావాలను యాడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక మాటలు వస్తాయి. అయితే ఆ వ్యవహారం గురించి బయటికి తెలిసినప్పుడు అనుకోకుండా జరిగిందని అంటారు. సాధారణంగా చాలా మంది ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు. వారితో ఉండాలనే కోరుకుంటారు..మ్యారేజ్ లైఫ్‌లో ప్రేమ లేనట్లుగా భావించిన వారు ఇలాంటి ఎఫెర్ కొనసాగిస్తారు.

వారు ప్రేమించలేని వారిని పెళ్ళి చేసుకున్నట్లుగా భావించి ఇతరుల్లో ప్రేమను చూసుకుంటారు. వారి నుంచి ఎక్స్‌పెక్ట్స్ చేస్తారు. వారు కాస్తా ప్రేమగా చూసేసరికి అక్కడ బెండ్ అయి కనెక్ట్ అయిపోతారు. ఇది వారి మధ్య రొమాన్స్‌ని కూడా పెంచొచ్చు..అందుకే నమ్మకం,ప్రేమ అనేది తప్పనిసరిగా ఉండాలి..అప్పుడే ఇలాంటి సంభంధాలు ఏర్పడవని నిపునులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news