మన దేశం లో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన ఈ మహమ్మారి కరోనా ఇప్పుడు.. వేలల్లో మాత్రమే నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 27409 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,23,127 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 93.18 శాతంగా ఉంది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,17,60,458 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,73,42,62,440 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
అలాగే ఇప్పటి వరకు 12,29,536 మందికి కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజే 347 మంది కరోనా తో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,09,358 చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో.. 82817 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
India reports 27,409 fresh COVID cases, 82,817 recoveries, and 347 deaths in the last 24 hours
Active case: 4,23,127
Daily positivity rate: 2.23%
Total recoveries: 4,17,60,458Total vaccination: 173.42 crore doses pic.twitter.com/AozwABoBC5
— ANI (@ANI) February 15, 2022