IND Vs SA: వరుసగా మూడోసారి టాస్ మనదే.. అక్షర్ పటేల్ అవుట్

-

టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ సఫారీ జట్టు మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియలో.. గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సఫారీలు… బౌలింగ్‌ ఎంచుకున్నారు.

ఇక జట్ల వివరా ల్లోకి వెళితే…

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (w), టెంబా బావుమా (సి), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి న్గిడి, అన్రిచ్ నోర్ట్జే

Read more RELATED
Recommended to you

Latest news