టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ చిట్టచివరి టి20 మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుండగా కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన… టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదటగా బౌలింగ్ చేయనుంది న్యూజిలాండ్. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
న్యూజిలాండ్ ( ప్లేయింగ్ XI ): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(w), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(c), ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్
భారత్ ( ప్లేయింగ్ XI ): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్ (w), వెంకటేష్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్
అశ్విన్ స్థానం లో చాహల్ కు చోటు కల్పించడం గమనార్హం.