ఆకట్టుకుంటున్న ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్‌

-

‘ఇంటింటికి ఒక కథ … మా ఇంటికి ఒక కథ’ అనే సామెత ఒకటి అందరికి తెలిసిందే . అలాంటి ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే ఈ ‘ఇంటింటి రామాయణం’. సురేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ – నవ్య స్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. జూన్ 9వ తేదీన ఈ సినిమా తెర పైకి రానుంది. ‘డీజే టిల్లు’ హీరో సిద్ధూ జొన్నలగడ్డ చేత ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. లవ్ … కామెడీ సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వెంకట్ – గోపీచంద్ నిర్మించిన ఈ సినిమాలో .. నరేశ్ .. గంగవ్వ .. బిత్తిరి సత్తి .. ముఖ్యమైన పాత్రలను పోషించారు.

- Advertisement -

Intinti Ramayanam | Teaser | Naresh, Rahul Ramakrishna, Navya, Suresh |  ahaVideoIN - YouTube

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి. టైటిల్ ను బట్టే ఇది కామెడీని .. ఎమోషన్స్ ను కలుపుకుంటూ నడిచే కథ అనే విషయం మనకి తెలుస్తుంది. మదీన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ క్రమం లో కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ – ప్రసాద్ ఐమ్యాక్స్ జరిపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...