ఈ మధ్యకాలంలో చాలా మంది తెలియని డైరెక్టర్లు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు మాటలు మాట్లాడడం ద్వారా తెగ వైరల్ గా మారుతున్నారు అలాంటి డైరెక్టర్లలో గీత కృష్ణ కూడా ఒకరు. ఇక ఈయన ఇప్పుడు తాజాగా జబర్దస్త్ గురించి మాట్లాడడం జరిగింది. నేను అసలు జబర్దస్త్ ని చూడను అంటూ అ షో గురించి సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కానీ అనసూయ మాత్రం బాగా ఉంటుంది ఆమె సినిమాలలో బాగానే నటిస్తోంది మంచి పర్సనాలిటీ అంటూ కొద్ది రోజుల క్రితం పొగిడాడు గీతాకృష్ణ.
కానీ జబర్దస్త్ లో ఉండే కంటెస్టెంట్ విడి పోతుండడంతో పైన కూడా స్పందించారు.. ఇంతకంటే మెరుగైన ఆఫర్ వస్తే ఎవరైనా సరే వెళ్తారు అని తెలిపారు సినిమాలలో రాణించగలిగితే మరికొన్ని అవకాశాలు కూడా తమ కెరియర్లో వస్తాయి కాబట్టి వాళ్లు వెళ్లడంతో తప్పు లేదని కూడా తెలియజేశారు.. కానీ అలా వెళ్లిన తర్వాత వారు సినిమాలో క్లిక్ కాకపోతే మళ్లీ ఇ షో నే దిక్కు అవుతుందని తెలిపారు. అయితే గీత కృష్ణ కి మాత్రం సుధీర్ అంటే తెలియదు కానీ ప్రదీప్ మాత్రం తెలుసు అని తెలియజేశారు. ప్రదీప్ ఒక సినిమా కూడా తీశాడు అంటూ మాట్లాడడం జరిగింది.