మేమంతా ఓట్ల బిచ్చగాళ్ళం – జగిత్యాల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

జగిత్యాల BRS ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాల BRS ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మేము అంతా ఓట్ల బిచ్చగాళ్లము అన్నారు. ఒక్క మాట తప్పుబోతే వందల ఓట్లు పోతాయన్నారు.

ఒక్కో ఓటు ఎలా తెచ్చుకోవాలనే చూస్తున్నానని పేర్కొన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. మంచి మాట్లాడితే ఓట్లు పోవని తెలిపిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. మేము అంతా ఓట్ల బిచ్చగాళ్లము అన్నారు. ఇది ఇలా ఉండగా.. ఇటీవలే శ్రావణి తో జగిత్యాల BRS ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news