చంద్రబాబు స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు: రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

-

చంద్రబాబు స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు అని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు చీప్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. రాజమండ్రి రూరల్ బహిరంగ సభ లో చంద్రబాబు మాట్లాడిన మాటలు అర్థరహితం అని కూడా రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.

రాష్ట్రం లో మహిళలు, యువత ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణ చేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అన్నారు. అలానే, చంద్రబాబు స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. ఓటు నోటు కేసు లో అడ్డంగా దొరికి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేరు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version