జాన్వి కపూర్ శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.
జాన్వి తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్ తో అభిమానులకు కనుల విందు చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామకు చెందిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక అది అలా ఉంటే జాన్వి ఇటీవల కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ భామ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారానికి దారి తీయడంతో సారీ చెప్పింది.
వివరాల్లోకి వెళితే ఈ భామ హిందీ సినీ ఇండస్ట్రీలో నెపోటిజం పై వ్యంగ్యంతో కూడిన కొన్ని కామెంట్స్ చేసింది. అయితే ఆ తర్వాత ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో తన మాటల్ని వెనక్కు తీసుకుని సారి చెప్పింది.