సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలలోకి వెళితే.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

ఈ పోస్టులకి అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. IT, ఎకనామిస్ట్, డేటా సైంటిస్ట్, రిస్క్ మేనేజర్, IT SOC అనలిస్ట్, IT సెక్యూరిటీ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు వున్నాయి. అలానే క్రెడిట్ ఆఫీసర్, డేటా ఇంజనీర్, లా ఆఫీసర్, సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఇలా మొత్తం 110 పోస్టులు దాకా వున్నాయి.

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు 17 అక్టోబర్ 2022 చివరి తేదీ. వేరు వేరు పోస్టులకి వేరు వేరు విద్యార్హతలు వున్నాయి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే.. Centralbankofindia.co.in ని చూసి అప్లై చేసుకోండి. దరఖాస్తు ఫీజు కూడా వుంది చూడండి. ఇక అప్లై చేసే విధానం చూస్తే..

మొదట ibpsonline.ibps.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.
నెక్స్ట్ క్లిక్ హెయిర్ మీద నొక్కండి.
వివరాలను ఎంటర్ చేసుకోండి.
తరవాత ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
ఫైనల్ గా సబ్మిట్ చేసేసి సేవ్ చేసుకోండి. అంతే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news