ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారాలు ఫలిస్తాయి..

-

జూలై 19 మంగళవారం రాశి ఫలాలు..ఏ రాశి వారికి ఎలా ఉందో చూడాలి..

మేషం: ఆప్తులతో కలహాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.పనులు మందకొడిగా సాగుతాయి.ఈరోజు కాస్త ఆలొచించాలి..

వృషభం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ సేవలకు గుర్తింపు లబిస్తుంది. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.సమాజంలో గౌరవం పెరిగింది.

మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.పనులు మందకొడిగా సాగుతాయి.కొత్త పరిచయాలు లాభించవు..

కర్కాటకం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. ఆస్తి వివాదాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

సింహం: దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి..సన్నిహిథుల ఒత్తిడి పెరిగింది.దైవదర్శనాలు.

కన్య: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మార్పులు.కొత్త ఉద్యోగాలు ఫలిస్తాయి..రుణాలు చేస్తారు..

తుల: రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు. వాహనాలు కొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.

వృశ్చికం:  శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆస్తి ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.పనుల్లో అవాంతరాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.బాధ్యతలుపెరుగుతాయి..

మకరం:  ఈరోజు శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొంటారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.దైవదర్శనాలు చేస్తారు..

కుంభం: కుటుంబంలో సమస్యలు అధికం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి..ఈరోజు జాగ్రత్తగా ఉండాలి..

మీనం: సన్నిహితుల సాయం అందుతుంది. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి.పనులు సకాలంలో పూర్తి..

Read more RELATED
Recommended to you

Latest news