జూన్ 1 బుధవారం ఆ రాశుల వారికి ధనలాభం..

-

జూన్ 1బుధవారం ఆ రాశుల వారికి ధనలాభం, కొత్త వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి.. అంతేకాదు ఏ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

మేషం: చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. కుటుంబంలో ఒడిదుడుకులు. దేవాలయాల సందర్శనం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి..ఈరోజు కొత్త పనులు చెయ్యక పోవడం మంచిది.

వృషభం: ఈరోజు వ్యాపారాలలో మంచి లాభాలు.. ఉద్యోగాలలో అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు..దైవదర్శనాలు చేస్తారు.దూర ప్రయాణాలు లాభదాయకం.

మిథునం: ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగోదు..వ్యయం అధికం. మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగమార్పులు. కొత్త రుణ ప్రయత్నాలు విఫలం అవుతాయి..

కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. సన్నిహితులతో ఉల్లాసంగా సమాజంలో గుర్తింపు లభిస్తుంది… దేవాలయాల సందర్శనం..దూర ప్రయాణాలు లాభ సాటిగా ఉంటాయి.

సింహం: మొదలు పెట్టిన కార్యక్రమాలలో విజయం. అనుకూలత. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది..ఈరోజు చాలా మంచి రోజు..లాభాలు ఎక్కువ..

కన్య: పరిస్థితులు అనుకూలించవు. ఆదాయానికి మించి ఖర్చులు. వ్యవహారాల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. వివాదాలు నెలకొంటాయి.వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు..ఏ పని చేసిన అవి నత్తనడకగా సాగుతాయి..

తుల: కుటుంబసభ్యులతో విరోధాలు. శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి..ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్తగా ఉండాలి..

వృశ్చికం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి..దాంతో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు సహకారం అందిస్తారు. భూ, గృహయోగాలు. నూతన ఉద్యోగాలలో చేరతారు. వ్యాపార, ఉద్యోగాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి.

ధనుస్సు: జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న రాబడి దక్కుతుంది. వస్తులాభాలు, వాహన వియోగం, పాతస్నేహితులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: వ్యయప్రయాసలు. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి..ఈరోజు పనులు మందకోడిగా సాగుతాయి.

కుంభం: కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దేవాలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి. ఈరోజు ఆచి తూచి చేయాలి..జాగ్రత్తగా ఉండాలి..

మీనం: చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.లాభాలు ఎక్కువగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news