Kajal Aggarwal : కాజల్ భర్త గౌతమ్ కిచ్లు మోస్ట్ రొమాంటిక్..

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) కెరీర్ మంచి స్థాయిలో ఉంటుండగానే వ్యాపారవేత్త గౌతమ్ కిషోలను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది అంతేకాకుండా వెంటనే అమ్మాయి ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది అయితే తాజాగా తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లిన కాజల్ పలు ఆసక్తికర ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది..

Kajal Aggarwal
Kajal Aggarwal

హీరోయిన్ కాజల్‌ అగర్వాల్ తన భర్తతో కలిసి వెకేషన్‌కి వెళ్లారు. అక్కడ దిగిన పలి ఫోటోలను ఇప్పటికే అభిమానులతో పంచుకుంటూ ఉండగా తాజాగా మరొక ఫోటోను షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో కాజల్ భర్త గౌతం చేసిన పని అందర్నీ నవ్విస్తుంది..

ఈ ఫోటోలో గౌతమ్‌ కిచ్లు కాజల్‌కి వెనకాల నుంచి ముద్దు ఇవ్వబోయాడు. అయితే ఈ ముద్దను చిలిపిగా, ఇంకాస్త రొమాంటిక్‌గా ట్రై చేశాడు. అయితే అది కాజల్‌ చూసే సరికి అమాయకంగా నవ్వుతున్నట్టుగా ఎక్స్ ప్రెషన్‌ ఇచ్చాడు. ఈ రెండు ఫోటోలు వీరిద్దరూ ఎంతో క్యూట్గా కనిపించారు ఈ ఫోటోలను కాజలు ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది దీంతో నటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఇన్ టాలీవుడ్ అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు గౌతమ్ కిచ్లు మంచి రొమాంటిక్ అంటూ చెప్పుకొస్తున్నారు..

అయితే కాజల్‌, గౌతమ్‌ కిచ్లుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్లుగా సీక్రెట్‌గా ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ ఏడాది కుమారుడు నీల్‌ కిచ్లుకి జన్మనిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news