అలా నిలబడి చూపులతోనే కవ్విస్తున్న కామ్నా జెఠ్మలానీ..

-

అందాల తార కామ్నా జెఠ్మలానీ…‘‘ప్రేమికులు’’చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మ్యాచోమ్యాన్ గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘‘రణం’’ మూవీతో సక్సెస్ అందుకుంది కామ్నా. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ సుందరి.

తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ నటించి తన నటనతో ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది.
సూరజ్ నగ్మల్‌ని పెళ్లి చేసుకొని కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. కాగా, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లోనే ఉంటోంది.

లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ నటి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో ఈ నటి..క్యూట్ లుక్స్ తో దిగిన ఫొటోను ‘లాంగ్ టైం నో సీ’ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. సదరు ఫొటో చూసి నెటిజన్లు ‘అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారు.. సీక్రెట్ ఏంటి’’, వెరీ క్యూట్ , హాట్, కురుల భామ అని కామెంట్స్ చేస్తున్నారు. రింగుల జుట్టులో రంగు తగ్గలేదు ఈ నటిది అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం కామ్నా జెఠ్మలానీ ‘‘ఏస్ రాజా రాణి జాకీ అండ్ జోకర్’’ సినిమాలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Kamna Jethmalani (@kamana10)

Read more RELATED
Recommended to you

Latest news