వైసీపీకి షాక్‌..జగన్‍కు ముఖ్య అనుచరుడు పార్టీకి రాజీనామా

-

వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీకి ఝలక్ తగిలింది. వైసీపీకి పరుచూరి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. జగన్‍కు ముఖ్య అనుచరుడుగా పరుచూరి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. అయితే.. తాజాగా వైసీపీకి పరుచూరి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. ముందుచూపు లేని జగన్ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పరుచూరి సుభాష్… వైసీపీకి రాజీనామా చేశారు.

ఇది ఇలా ఉండగా.. ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో క్యాన్సర్, గుండె, టీబీకి సైతం చికిత్స అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆధునిక వైద్యాన్ని ఉచితంగా మీ గడప వద్దకు తీసుకువచ్చే విధానమే ఫ్యామిలీ డాక్టర్ విధానం అని చెప్పారు. దేశ చరిత్రలో ఒక గొప్ప మార్పు కు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు.. వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదని వెల్లడించారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news