KGF 2 Twitter Review : కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే ?

-

కేజీఎఫ్‌ 2 మూవీ కోసం సినీ ప్రేక్షకులు దేశ వ్యాప్తంగా ఎంతగానే ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్‌ – 1 ఎంత పెద్ద విజయం సంపాదించిందో చూశాం. ఆ సినిమా రికార్డులు తిరగరాసింది. ఒక రకంగా చెప్పాలంటే సినీ ప్రపంచంలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసింది కేజీఎప్‌ -1. . సినిమాలో ద‌మ్ముంటే క‌ల‌క్ష‌న్ల వ‌ర్షం కురుస్తుంద‌ని నిరూపించింది. య‌ష్‌కు నేష‌న‌ల్ స్టార్ డ‌మ్ తీస‌సుకొచ్చింది.

ప్రస్తుతం య‌ష్ చాప్టర్ 2లో న‌టిస్తున్నాడు. అయితే… ఎన్నో అంచనాల మధ్య ఈ కేజీఎఫ్‌ 2 సినిమా థియేటర్లలో విడుదల అయింది. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల స్క్రీన్ల లో ఈ మూవీ రిలీజ్‌ అయింది.

ఓవర్సీస్‌ తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీ వ్యూస్‌ పడటంతో.. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అసలు కథ ఏంటి.. కథనం ఎలా ఉంది.. తదితర అంశాలను ట్విట్టర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news