తెలంగాణ భవన్ లో కేటీఆర్‌ అత్యవసర సమావేశం

-

తెలంగాణ భవన్ లో కేటీఆర్‌ అత్యవసర సమావేశం అయ్యారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే లతో సమావేశం అయ్యారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిణామాల పై చర్చ నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద పెడుతున్న కేసులను ఎలా ఎదుర్కోవాలి అని చర్చిస్తున్నారు.

KTR met MLAs at Telangana Bhavan

ఒకవేళ తననే అరెస్ట్ చేస్తే పార్టీ శ్రేణులు ఎలా స్పందించాలి అని డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక అటు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ బృందం..చర్లపల్లి జైలుకు చేరుకుంది. చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని కలిసేం దుకు జైలు వద్దకు చేరుకుది మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ పార్టీ బృం దం. ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ కానున్నారు మాజీ మం త్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version