బండి సంజయ్‌ ఒక అజ్ఞాని, పెద్ద పిచ్చోడు – సీపీఐ కూనం నేని

-

బండి సంజయ్‌ ఒక అజ్ఞాని, పెద్ద పిచ్చోడు అంటూ సీపీఐ కూనం నేని సీరియస్‌ అయ్యారు. 41A ప్రకారం.. అధికారులకు ప్రశ్నించే అధికారం ఉందని.. సిట్ వాళ్లు ను కోరుతున్న..అమిత్ షా ను విచారించాలని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ ఒక అజ్ఞాని, ఆయన నటన ముందు ఎవరూ సరిపోరన్నారు.

సంతోష్‌కు నోటీసులిస్తే ఏడుస్తున్నారు.. వరవరరావులాంటి వారిని జైల్లో పెట్టినపుడు ఎందుకు స్పందించలేదు ? అని నిలదీశారు. సంతోష్‌ ఏమైనా దేవుడా..? నోటిసులిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు కూనం నేని. బండి సంజయ్ పిచ్చివాళ్లు స్వర్గంలో వ్యవహరించినట్టు వ్యవహరిస్తున్నాడు…బండి సంజయ్ కి సిగ్గు ఎగ్గులేదని విమర్శ లు చేశారు. కమ్యూనిస్టు పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు అని ఆగ్రహించారు. నో రు అదుపు లో పెట్టుకోకపోతే .. మంచి ఉండదని సీపీఐ కూనం నేని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రతిపక్షాలపై కేం ద్రం ఐటీ, ఈడీలను ప్రయోగిస్తోంది..దేశంలో ఇప్పటివరకు 3వేల ఈడీ కేసులు నమోదయ్యాయ న్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version