ఎల్ఐసీ సూపర్ ప్లాన్.. తక్కువ పెట్టుబడితో రూ. 48 లక్షలు పొందే అవకాశం..

-

ప్రభుత్వ భీమా ఇన్స్యూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్స్యూరెన్స్ భీమా సంస్థ ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎన్నో స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఇప్పటివరకు ఉన్న స్కీమ్ ల ద్వారా మంచి రాబడిని పొందుతున్నారు. మార్కెట్‌లో అనేక సంస్థలు పెట్టుబడులపై రకరకాల పథకాలను అందుబాటులో ఉంచుతాయి..ఒక్కో పథకానికి ఒక్కో విధమైన పెట్టుబడి ఉంటుంది.అయితే బీమాలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక వ్యక్తి భవిష్యత్తే కాకుండా, ఒక కుటుంబం సురక్షితంగా, ధీమా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక బీమా సంస్థల్లో ఎల్ఐసీ కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది.

- Advertisement -

చాలా మంది ఎల్ఐసీలోనే పెట్టుబడులు పెడుతుంటారు. ఎల్ఐసీ అనేక రకాల ప్లాన్స్‌ను అందిస్తుంది. ఎలాంటి టెన్షన్, రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎల్ఐసీ ప్లాన్ ఉత్తతమైనది అని చెప్పొచ్చు. వాటిలో ఇవాళ మనం కీలక స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే ఎల్ఐసీ ఎండోమెంట్ ప్లాన్..ఎల్ఐసీ ప్లాన్ నెంబర్ 914లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారులు బంపర్ లాభాలను పొందే అవకాశం ఉంది..ఈ పథకం పూర్తి వివరాలు..

*. పాలసీ పొందడానికి కనీస వయసు 8 సంవత్సరాల, గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి.
*. ఈ ప్లాన్ టెన్యూర్ కనిష్టంగా 12 సంవత్సరాలు. గరిష్టంగా 35 సంవత్సరాల వ్యవధి ఉంటుంది.
*. కనీసం 1 లక్షల సమ్ అష్యూర్‌తో ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
*. ఈ పథకం ప్రయోజనం పొందడానికి కనీసం 12 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వరకూ టైం తీసుకోవాల్సి ఉంటుంది.

ఒక వ్యక్తికి 18 ఏళ్లు వయస్సులో ప్లాన్ నంబర్ 914 లో చేరి 12 సంవత్సరాల కాల పరిమితితో పెట్టుబడి పెడితే.. ఆ వ్యక్తికి రూ.10 లక్షల బీమా లభిస్తుంది. అలాగే, 35 సంవత్సరాల కాల వ్యవధితో పెట్టుబడి పడితే.. ఈ ప్లాన్‌కు సంవత్సరానికి రూ. 24391 ఖర్చవుతుంది, అంటే ప్రతి నెలా రూ. 2079 ప్రీమియం చెల్లించాలన్నమాట. 35 ఏళ్ల తర్వాత, ఇన్వెస్టర్‌కు మెచ్యూరిటీ మొత్తంగా రూ.48.40 లక్షల లాభం వస్తుంది..ఇప్పుడున్న పథకాలలో ఇది బెస్ట్ గా ఉండటంతో ఎక్కువ మంది దీన్ని తీసుకుంటున్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...