ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్ గా మాగుంట..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడుతో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు మాగుంట రాగవ సిబిఐ కేసులో అప్రూవర్ గా మారారు. ఇప్పటికే మాగుంట రాఘవ్ అప్రూవర్ గా మారారు తాజాగా సిబిఐ కేసులో అప్రూవర్ గా మారడానికి రాఘవ చేసుకున్న దరఖాస్తుని తాజాగా కోర్టు అనుమతి ఇచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కీలకంగా ఉన్న దినేష్ అరోరా శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా ఉన్నారు. తాజాగా మాగుంట రాఘవ సైతం అప్రూవర్ గా మారడంతో కేసు మీద మరింత ఉత్కంఠ మొదలైంది. మాగుంట రాఘవ తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు. ఈ కేసులో ఇటీవలే కవితకి సిపిఐ నోటీసులు ఇచ్చింది రాఘవులు అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version