ఉబ్బెత్తు ఎద అందాలతో రెచ్చగొడుతున్న మీనాక్షి చౌదరి.. ఫొటోస్ వైరల్..!

-

ఇటీవల మాస్ మహారాజు రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ చిత్రంలో హీరోయిన్గా నటించి. మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో చాలా పద్ధతిగా నటించే ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని పెంచుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనదైన అందం, నటనతో యువతరాన్ని మురిపించిన ఈమె సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది.

తాజాగా మరో హాట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది మీనాక్షి .. ఇప్పుడు మీనాక్షి చేసిన ఈ ఫోటోషూట్ లో టూ హార్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అబ్బాయిలు. ఈమె అందానికి చలి జ్వరం రావడం ఖాయం అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ప్రస్తుతం మీనాక్షి చౌదరి హిట్ 2 సినిమాలో నటిస్తోంది. అలాగే కొలై అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లో కూడా గ్లామర్ ఆవిష్కరణతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటిస్తూ ఉందని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాలకు సంతకాలు చేస్తూ ఇరుగుపొరుగు భాషలో కూడా తన అదృష్టాన్ని చెక్ చేసుకుంటోంది.ఇకపోతే పెద్దతరపై పెదవి ముద్దులకు కూడా అభ్యంతరం చెప్పని ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి దర్శక హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా.. ఈమె ఎందుకో అవకాశం మిస్సయింది. కానీ భవిష్యత్తులో స్టార్ హీరోయిన్గా ఎదిగే ప్రయత్నం చేస్తానని అందుకు తగ్గట్టుగా అన్ని క్వాలిటీస్ ఈమెలో చాలా ఉన్నాయని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

మోడల్ కం నటి గా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి అందాల పోటీ టైటిల్ హోల్డర్.. సెమినా మిస్ ఇండియా 2018 పోటీలో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె మిస్ గ్రాండ్ ఇండియా గా కూడా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఉబ్బెత్తు ఎద అందాలతో థైస్ అందాలు కనిపించే విధంగా డ్రెస్ ధరించి చూపరులను మరింతగా పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news