హోమ్లీ బ్యూటీ హాట్ ఫోజులు..అందాల ఆరబోతలో రెచ్చిపోయిన మీరా జాస్మిన్

-

సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రవితేజ, నందమూరి బాలకృష్ణ తదితరుల చిత్రాలలో నటించిన మీరా జాస్మిన్ కొద్ది కాలం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. ఇటీవల మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతోంది.

ప్రజెంట్ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో ఓ సినిమాలో నటిస్తు్న్న ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన హాట్ ఫొటోలు షేర్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది ఈ సుందరి. ఈ సీనియర్ హీరోయిన్ హోమ్లీ బ్యూటీగా బాగా ఫేమస్. కాగా, ఇప్పుడు ట్రెండు మార్చింది. హాట్ ఫోజులు కొడుతూ ట్రెండీ వేర్ లో నెట్టింట అగ్గి రాజేస్తోంది.

తాజాగా ట్రెండీ వేర్ లో దిగిన ట్రెండీ అండ్ హాట్ ఫొటోలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది ఈ సుందరి. గ్రీన్ కలర్ డ్రెస్సులో ఎద అందాలతో పాటు తొడలు చూపుతూ అలా జుట్టు సవరించుకుంటూ పిచ్చెక్కిస్తోంది ఈ భామ. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘వెరీ బ్యూటిఫుల్, గ్రీన్ సూపర్, ఎక్స్ ట్రార్డినరీ, వావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Meera Jasmine (@meerajasmine)

Read more RELATED
Recommended to you

Latest news