నేను సినిమాల్లో విజయవంతమైన హీరో కావడానికి నాభార్య సురేఖనే కారణం అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన తన భార్య సురేఖతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల శ్రమ గుర్తించడానికి ఇదే సరైన రోజు అనుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. మీ అందరిని చూస్తుంటే నాకు మా అమ్మగారే గుర్తుకు వస్తున్నారని అన్నారు. చిన్నప్పటి నుంచి మా అమ్మ పడే కష్టం ఏమిటో నాకు తెలుసు అని అన్నారు.
నేను సక్సెస్ ఫుల్ హీరో కావడానికి ఆమెనే కారణం: మెగాస్టార్ చిరంజీవి
-