Mehreen: హాఫ్ షర్ట్‌తో హనీ షో..ఇదేం ఫ్యాషన్ మెహ్రీన్!!

-

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉండే అందాల నటి మెహ్రిన్ పిర్జాద ఇటీవల కాలంలో సోషల్ మీడియా పోస్ట్‌లతో ట్రెండీ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా పోస్టులు పెడుతూ ఇన్ స్టా గ్రామ్ క్వీన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా క్రీమ్ కలర్ డ్రెస్సులో హాఫ్ షర్ట్ వేసుకొని హాట్ ఫోజులు ఇస్తున్న ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటో చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. F3 ప్రమోషన్స్ లో భాగంగా ఇటువంటి భిన్నమైన ఆలోచనలు హీరోయిన్ కు వచ్చాయా? అని చర్చించుకుంటున్నారు. ఈ ఫొటోలు చూసి ఇదేం ఫ్యాషన్ మెహ్రీన్ అని నెటిజన్లు అడుగుతున్నారు.

ఈ క్రమంలోనే మరి కొందరు నెటిజన్లు సూపర్ సాప్ట్ స్కిన్ , వెరీ హాట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అని కామెంట్స్ చేస్తు్న్నారు. ఈ భామ నటించిన ఎఫ్ 3 పిక్చర్ ఈ నెల 27న విడుదల కానుంది. ఇందులో ‘హనీ’గా మెహ్రీన్ రోల్ చాలా ఫన్నీగా ఉండబోతున్నదని ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version