BREAKING : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇంట తీవ్ర విషాదం

-

BREAKING : తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు గుండెపోటుతో మృతి చెందారు.

ఆయనకు మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ హరినాథరావు బుధవారం రాత్రి 8:30 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ ఆస్పత్రికి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news