BREAKING : మంత్రి రోజాకు అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక

-

ఏపీ మంత్రి రోజాకు కు ఊహించని పరిణామం ఎదురయింది. తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. దీనితో అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మంత్రి రోజాను చేర్చారు కుటుంబ సభ్యులు.

ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మంత్రి రోజా చికిత్స పొందుతున్నారు. విపరీతమైన కాలునొప్పి అలాగే వాపుతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం మంత్రి రోజా ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఇక మంత్రి రోజా ఆస్పత్రి పాలు కావడంపై ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news