BREAKING : బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి గుండెపోటు !

-

BREAKING : బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి ఊహించని పరిణామం ఎదురైంది. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఇవాళ ఉదయం పూట స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే.. గుండె సంబంధిత నాళాల్లో పూడికలు ఏర్పడడంతో ఇటీవల స్టంట్ వేశారు డాక్టర్లు.

రెండు రోజుల క్రితం రష్యా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన రఘుపతి…ఇవాళ ఉదయమే ఛాతిలో నొప్పితో బాధపడ్డారు. ఈ నేపథ్యంలోనే.. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చేర్చారు కుటుంబ సభ్యులు. రక్తనాళాల్లో పూడికలు ఉండటంతో స్టంట్ వేశారు వైద్యులు. ఇక వారం రోజుల పాటు విశ్రాంతి సూచించిన డాక్టర్లు….బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి ఎలాంటి ప్రాణపాయం లేదని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version