హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. నగరంలో ప్రయాణికులకు అత్యంత కీలకమైన ఎంఎంటీఎస్ సేవలను పునరుద్ధరించింది. దీంతో హైదరాబాద్ వాసులు ప్రయాణం మరింత సులభం కానుంది. గతంలో ఎంఎంటీఎస్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా 86 ఎంఎంటీఎస్ సేవలను పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. లింగంపల్లి- ఫలక్నుమా మొదటి రైలు ఉదయం 5.50కి మొదలు కాగా.. రాత్రి 9.45కు చివరి రైల్ అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్…. 86 ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్దరణ
-