MUKHESH KUMAR: ఘనంగా టీం ఇండియా క్రికెటర్ పెళ్లి…!

-

టీం ఇండియా క్రికెటర్ ముఖేష్ కుమార్ ఈ రోజు తన జీవితంలో ఒక కొత్త రోజును మొదలు పెట్టాడు అని చెప్పాలి. ప్రస్తతం ముఖేష్ కుమార్ ఇండియా మరియు ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ లో సభ్యుడిగా ఉన్నారు. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా తరపున ఆడిన ముఖేష్ కుమార్, ఈ రోజు గోహతి లో జరుగుతున్నా మూడవ మ్యాచ్ కు పెళ్లి కారణంగా దూరం అయ్యాడు. ఇక పెళ్లి విషయానికి వస్తే… ముఖేష్ కుమార్ తన స్నేహితురాలు దివ్య సింగ్ ను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్ళికి కొందరు క్రికెటర్లు కూడా హాజరు అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు వివాహం జరుగగా, రిసెప్షన్ మాత్రం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది.

ఇక ఈ మ్యాచ్ కు దూరమైన ముఖేష్ స్థానంలో బ్యాక్ అప్ బౌలర్ గా ఎంపిక అయ్యాడు. ఇక తర్వాత జరగనున్న నాలుగవ మ్యాచ్ కు రాయ్ పూర్ లో ముఖేష్ కుమార్ ఆడనున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version