నిహారిక పబ్‌ లో ఉంది..కానీ ఎలాంటి తప్పు చేయలేదు – నాగబాబు

-

నిన్న రాత్రి హైదరాబాద్‌ లో జరిగిన రేవ్‌ పార్టీలో మెగా డాటర్‌ నిహారిక అరెస్టు అయ్యారు. అయితే.. రాడిసన్‌ పబ్‌ ఘటనపై స్వయంగా నిహారిక తండ్రి, నటుడు నాగబాబు స్పందించారు. తన కు కూతురు తప్పేమీ లేదని ఆయన వివరించారు.

నిజంగా నిన్న రాత్రి ఆ పబ్‌ కు నిహారిక వెళ్లింది. పోలీసుల తమ డ్యూటీని చేశారు. రైడ్‌ చేసి అందరినీ అరెస్టు చేశారు. కానీ తన కూతురు డ్రగ్స్‌ లాంటివి ఏమీ తీసుకోలేదు. కావాలనే కొంత మంది సోషల్ మీడియా అలాగే.. మేన్‌ స్ట్రీమ్‌ మీడియాలో వార్తలు వేస్తున్నారు. దయచేసి.. వాటిని ఇప్పటికే ఆపండి అంటూ నాగాబాబు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news