తెలంగాణలో మరో అరాచకం..లేడీ కానిస్టేబుల్ తో SI రాసలీలలు..!

-

తెలంగాణలో మరో అరాచకం..లేడీ కానిస్టేబుల్ తో SI రాసలీలలు చేసిన సంఘటన తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్సైజ్ కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం పెట్టుకుని…భార్యను హత్యచేసేందుకు నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై భార్య బయటపెట్టారు.

nalgonda

వసంత అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడట నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై. ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్నా..వసంతతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై భార్య జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓ ఫ్లెక్సీ పెట్టుకుని.. కూడా రోడ్డు ఎక్కింది నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై భార్య జ్యోతి. తన కుటుంబం కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్ ను కలిసిన జ్యోతి..అసలు గుట్టు విప్పారు. మరి దీని పై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version