కొంత మంది హీరోయిన్స్ చాలా బొద్దుగా ముద్దుగా ఉంటారు. మరి కొంత మంది సన్నగా, రివట లాగా కొలతల ప్రకారం హాట్ గా కనిపిస్తూ ఉంటారు. మొదటి కోవకు చెందిన అందగత్తె మన నందితా శ్వేత.ఇక కన్నడలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందితా శ్వేత2016లో నిఖిల్ `ఎక్కడికి పోతావు చిన్నవాడ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన గాని గట్టిగా హిట్స్ ఏమి రాలేదు. దానితో సినిమాల్లో అవకాశాలు లేకుండా కాలం గడుపుతున్న ఈ అందానికి మల్లె మాల వాళ్ళు చిన్న అవకాశం ఇచ్చారు.ఇటీవల `ఢీ` డాన్సు షోకి జడ్జ్ గా చేసింది. అందంతో, జడ్జ్ మెంట్‌తో ఆకట్టుకుంది. బుల్లితెర అభిమానులను కూడా ఆకట్టుకుంది.ఇక హైపర్ ఆది తో మాటలు కామెడీ పండించాయి.
ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు రావడం లేదు. సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ, అన్నిటికీ రెడీ అంటున్న తమ హీరోయిన్ కు అవకాశాలు రావటం లేదని తన అభిమానులు తెగ బాధపడి పోతున్నారు. ఇక ఆమె చిన్న నిక్కర్ లాంటి షార్ట్ వేసుకొని చూపుల తో చురుక్కు మనేలా చేస్తోంది.