BREAKING : ఉత్తరాంఖడ్ లో కుప్పకూలిన హెలికాప్టర్..6 గురు మృతి

-

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫాట నుంచి కేదార్ నాథ్ యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఇక ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 6 గురు మరణించారని తెలుస్తోంది.

ఇక సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదంపై అధికారులు విచారణ చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news