మైదానంలోకి జార్వో….వరల్డ్ కప్ చూడకుండా నిషేధం !

-

‘జార్వో 69’ క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కలేని పేరు. మ్యాచులు జరుగుతున్నప్పుడు భద్రతా సిబ్బందిని తప్పించుకొని గ్రౌండ్ లోకి దూసుకురావడం అతడికి అలవాటు. వరల్డ్ కప్ లో ఇండియా-ఆసీస్ మ్యాచ్ సందర్భంగా ఇదే పని చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సబ్సిటిట్యూట్ ఫీల్డర్ ఫీల్ అయినా అతడు సిరాజ్ ను పలకరించి గ్రౌండ్లోకి వెళ్లారు.

ban on jarvo 69 by icc

అనంతరం భద్రతా సిబ్బంది బయటకు లాక్కెళ్ళారు. అయితే… ‘జార్వో 69’ గ్రౌండ్ లోకి రావడంపై ఐసీసీ స్పందించింది. ‘జార్వో 69’ ఇక వరల్డ్ కప్ మ్యాచ్ లు చూడకుండా నిషేధం విధించింది. ఇది ఇలా ఉండగా, టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్ ఆస్పత్రి పాలయ్యాడు. గత కొన్ని రోజులుగా డెంగ్యూ బారిన పడి.. చికిత్స తీసుకుంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్.. ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ ప్రకటించింది. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్ మన్‌ గిల్ చికిత్స తీసుకుంటున్నాడని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version