ఇండియాలో కొత్తగా 14506 కరోనా కేసులు నమోదు

-

మన ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే తక్కువ గానే ఇవ్వాళ కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 14506 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,33,345 కు చేరింది.


ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 99,602 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.99 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 30 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25,077 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11574 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,28,08,666 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,97,46,57,138 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 13,44,788 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news