BREAKING: వినియోగదారులకు శుభవార్త.. తిరిగి ప్రారంభమైన వాట్సప్ సేవలు

-

BREAKING: వినియోగదారులకు శుభవార్త చెప్పింది వాట్సాప్‌. వాట్సప్ సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. దాదాపు 2 గంటల వరకు ఆగిపోయిన వాట్సప్‌ సేవలు ఆగిపోగా… కొన్ని క్షణాల కిందటే.. సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి.

ఈ విషయాన్ని వాట్సాప్‌ అధికారికం గా ప్రకటించింది.వాట్సాప్‌ అధికారికం గా ప్రకటన వినియోగ దారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఎప్పటి లాగే.. వాట్సాప్‌ ద్వారా.. తమ తమ కార్యకలాపాలను చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news