బెడ్‌పై అలా పడుకుని అందాల ఆరబోత..క్లీవేజ్ షోతో నేహా శర్మ హాట్ ట్రీట్..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ నేహా శర్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ భామ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ పోస్టు చేసిన హాట్ ఫొటోతో నెట్టింట హీట్ బాగా పెరిగిందని చెప్పొచ్చు.

బోల్డ్ గా తన అందాలను ఆరబోయడంలో ముందుండే నేహా శర్మ.. ఈ సారి ఏకంగా బెడ్ పైన దిగిన ఫొటోను పోస్టు చేసింది. అలా వైట్ బైడ్ పైన వైట్ షర్ట్ వేసుకుని పడుకున్న నేహా శర్మ ప్యాంట్ వేసుకోవడం మాత్రం మరిచిపోయింది. హాట్ థైస్, క్లీవేజ్ చూపూతు కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. వైట్ షర్ట్ వేసుకున్న ఈ సుందరి లోపల బ్లాక్ కలర్ బ్రా వేసుకోగా, అందులో నుంచి క్లీవేజ్ స్పష్టంగా కనబడుతుండటం చూసి నెటిజన్లు వామ్మో అంటున్నారు.

నేహాశర్మ షేర్ చేసిన ఫొటోను చూసి ఫైర్ సింబల్ కామెంట్ చేస్తున్నారు మరి కొందరు నెటిజన్లు. ఎర్లీ మార్నింగ్ లో ఇలా తమకు బూస్ట్ ఇచ్చింది నేహా అని ఇంకొందరు నెటిజన్లు అనుకుంటున్నారు. తన అందంతో కుర్రకారులో సెగలు రేపడమే కాదు.. వారి మతులు పోగొట్టేలా చేయడం ఈ అమ్మడుకు అలవాటేనని ఈ సందర్భంగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ భామ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫస్ట్ ఫిల్మ్ ‘చిరుత’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఈ సుందరి.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ప్రజెంట్ ఈమె ‘జోగిరా సారా రారా’ అనే చిత్రంలోనూ నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news