New Zealand vs India, 2nd ODI : టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న కివీస్

-

 

New Zealand vs India, 2nd ODI : ఇవాళ టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌ సెడాన్ పార్క్, హామిల్టన్ వేదికగా, జరుగనుండగా, టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే, ఇందులో టాస్‌ నెగ్గిన కివీస్‌.. మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (సి), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (w), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (సి), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్

 

Read more RELATED
Recommended to you

Exit mobile version