షర్ట్ విప్పేసి, ప్యాంట్ లేకుండా రెచ్చిపోయిన నిధి అగర్వాల్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్..ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల ‘నిధి’..తెలుగు, తమిళ్, హిందీ, భాషల చిత్రాల్లో నటిస్తోంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుంకుంటుంది ఈ సుందరి.

NidhhiAgerwal

తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ వేదికగా హీట్ ను ఇంకా పెంచే ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలో హాట్ థైస్ చూపుతూ సెగలు రేపుతోంది ఈ భామ. షర్ట్‌ బటన్‌ విప్పేసి… ప్యాంట్‌ లేకుండా కనిపించింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version