ఇండియన్స్ కు జాబ్స్ ఇవ్వకండి అంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు భారతీయులను నియమించుకోవద్దు అన్నారు.

అమెరికా టెక్ సంస్థలు కూడా భారతీయులను తీసుకోవద్దని బాంబు పేల్చారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదన్నారు డోనాల్డ్ ట్రంప్. దింతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన కామెంట్స్ పై ఇండియన్స్ ఫైర్ అవుతున్నారు.