Official: కాసేపట్లో రెండవ వన్డే.. సీరీస్ నుంచి కోహ్లీ ఔట్

-

రెండు రోజుల కిందట ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ లండన్ లోని లార్డ్స్‌ స్టేడియంలో రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండో వన్డేకే కాకుండా సిరీస్ మొత్తానికి విరాట్ కోహ్లీ దూరమయ్యారు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

Virat kohil
Virat kohil

England : జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (c, wk), లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, డేవిడ్ విల్లీ, క్రెయిగ్ ఓవర్టన్, బ్రైడన్ కార్సే మరియు రీస్ టోప్లీ.

India : రోహిత్ శర్మ (సి), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్/విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికె), హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news