ఇప్పటం ప్రజలకు ఉన్న తెగింపు..అమరావతి రైతలకు లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయం చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జనసేన పార్టీకి స్థలం ఇచ్చారని ఒకే ఒక కారణంతో ఇప్పటంలో ఇలాంటి పూజ చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కుంచకుండా వదిలేసి కక్షపూరితంగా వ్యవహరించాలని మండిపడ్డారు పవన్. ఇప్పటం ప్రజలకు భయపడ వద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఇవ్వడం ప్రజల తెగింపు అమరావతి రైతులు కూడా చూపించి ఉంటే రాజధాని అక్కడి నుంచి కదిలేని కాదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. భయపడితే చంపేస్తారని భయపడకుండా నిలబడాలని పిలుపునిచ్చారు.