న్యూఢిల్లీ: ఆయిల్ ధరలు చాలా చోట్ల స్థిరంగా ఉండగా ఒకటి, రెండు చోట్ల మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు లీటర్ పెట్రోల్‌పై 14 పైసలు వరకు పెరిగింది. అటు డీజిల్ ధర 18 పైసలు వరకూ తగ్గింది. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ. 101.84గా కాగా డీజిల్ రూ. 89.87గా విక్రయాలు జరుగుతున్నాయి.. అత్యధికంగా జైపూర్‌లో నిన్నటి పోల్చితే పెట్రోల్ 21 , డీజిల్‌పై 18 పైసలు తగ్గింది. ఇవాళ లీటర్ పెట్రోల్ రూ. 108.71 కాగా డీజిల్ రూ. 99.020 ఉంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 105.83గా ఉండగా డీజిల్ రూ. 97.96గా ఉంది.
వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు…
న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ. 104.84, డీజిల్ రూ. 89,87.
కోల్ కత: లీటర్ పెట్రోల్ రూ. 102.08, డీజిల్ రూ. 93.02
ముంబై: లీటర్ పెట్రోల్ రూ. 107.83, డీజిల్ రూ. 97.45
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ. 102.49, డీజిల్ రూ. 94.39.
గురగ్రావ్: లీటర్ పెట్రోల్ రూ. 99.30, డీజిల్ రూ. 90.32
నొయిడా: లీటర్ పెట్రోల్ రూ. 99.14, డీజిల్ రూ. 90.46
బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ. 105.25, డీజిల్ రూ. 95.26
భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ రూ. 102.66, డీజిల్ రూ.97.95
చండీఘర్: లీటర్ పెట్రోల్ రూ. 97.93, డీజిల్ రూ. 89.50
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ. 105.83. డీజిల్ రూ. 97.96
జైపూర్: లీటర్ పెట్రోల్ రూ. 108.71, డీజిల్ రూ. 99.02
లక్నో: లీటర్ పెట్రోల్ రూ.98.91, డీజిల్ రూ. 90.26
పాట్నా: లీటర్ పెట్రోల్ రూ. 104.42, డీజిల్ రూ. 95.67
త్రివేండ్రం: లీటర్ పెట్రోల్ రూ. 103.82, డీజిల్ రూ. 96.47