కేంద్రం: ఈ స్కీమ్ తో సొంతింటి కల సాకారం చేసుకోండి…!

-

కేంద్ర ప్రభుత్వం మిలియన్ మంది ప్రజలకి తక్కువ ధరకే ఇల్లు నిర్మించుకోవడానికి పీఎం ఆవాస్ స్కీమ్ తీసుకు రావడం జరిగింది. ఇన్వెస్టర్లకు రూ 2.67 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. ఈ స్కీమ్ ని ఉపయోగించుకోవడానికి మార్చి 31 ఆఖరి తేదీ. కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి సొంతింటి కల సాకారం చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రూ. 2.50 లక్షలు వరకు ఈ స్కీం కింద మీకు వస్తుంది.

house
house

మొదటి సారి ఇల్లు కొనుగోలు చేసే వాళ్లకి clss లేదా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ వస్తుంది ఈ స్కీమ్ ని కేంద్ర ప్రభుత్వం 25 జూన్ 2015 తీసుకొచ్చింది. మధ్య తరగతి కుటుంబాలకు కి ఈ స్కీం వల్ల బెనిఫిట్స్ కలుగుతుంది.

ఏ ఆదాయ గ్రూప్ కి ఏ క్లాస్ :

EWS సెక్షన్ 6.5 శాతం సబ్సిడీ మూడు లక్షలు ఆదాయం
LIG 6.5 శాతం సబ్సిడీ – 3 లక్షల నుండి ఆరు లక్షల ఆదాయం ఉంటే
MIG1 4 శాతం క్రెడిట్ లింక్ సబ్సిడీ – 6 లక్షల నుండి 12 లక్షల ఆదాయం అయితే
అలానే 12 లక్షల నుండి 18 లక్షల ఆదాయం ఉంటే – MIG2 సెక్షన్, మూడు శాతం క్రెడిట్ లింక్ సబ్సిడీ

ఈ స్కీం కోసం ఎలా అప్లై చేయాలి..?

ఈ స్కీమ్ కి కనుక మీరు అప్లై చేయాలంటే ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి. అక్కడ మూడు కేటగిరీల ఉంటాయి. మీ ఆదాయాన్ని బట్టి మీరు కేటగిరి ఎంచుకోండి ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ పేరును కూడా ఎంటర్ చేయండి. మరొక పేజ్ ఓపెన్ అవుతుంది.

దానిలో మీ పర్సనల్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. ఇప్పుడు మరొక బాక్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ సరైన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది వస్తుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ అంత ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ₹100. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఐదు వేల రూపాయలు బ్యాంకు లో డిపాజిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news