Twitter Poll : పోల‌వ‌రం పూర్తి జ‌గ‌న్ తో సాధ్యమా ? దిమ్మ‌దిరిగే రిజ‌ల్ట్ !

-

టీడీపీ లీడ‌ర్లు అంతా అనుకున్న విధంగానో
లేదా
కేంద్రంలో ఉన్న బీజేపీ నాయ‌క‌త్వం
కొర్రీలు పెడుతున్న విధంగానో
బిల్లుల నెపాన నానా అల్ల‌రి చేస్తున్న విధంగానో

పోల‌వ‌రం ప్రాజెక్టు అయితే ఆగ‌దు అనుకున్న స‌మ‌యానికి ఈ ప్రాజెక్టు పూర్తికి తాను సిద్ధంగానే ఉన్నాన‌ని నాన్న వైఎస్సార్ ఆశ‌యాన్ని నెరవేరుస్తాన‌ని సీఎం వెల్ల‌డించారు అసెంబ్లీ సాక్షిగా..అదే మాట‌కు జై కొట్టారు నెటిజ‌న్లు కూడా !పోల‌వ‌రం పూర్తి జ‌గ‌న్ తో సాధ్య‌మా ?అని ప్ర‌శ్నిస్తూ..మ‌న లోకం న్యూస్ మీడియా నిర్వ‌హించిన ట్విట‌ర్ పోల్ కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌తిప‌క్షాలు దిమ్మ‌దిరిగిపోయేలా వంద శాతం మంది అవును అనే బ‌దులు ఇచ్చారు.ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

Read more RELATED
Recommended to you

Latest news