విద్యార్థులకు అలర్ట్‌.. నేటి నుంచి పాలిటెక్నికల్‌ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు

తెలంగాణలోని విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలల్లో మంగళవారం స్పాట్‌ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు అధికారులు. ఇవాళ, రేపు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉండగా.. నేటి నుంచి ఈ నెల 13 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు అధికారులు. ఈ నెల 16న తుదివిడత సీట్లు కేటాయించనున్నారు అధికారులు. ఎయిడెడ్‌, ప్రైవేటు కళాశాలల్లో ఈ నెల 12 నుంచి ప్రక్రియ ప్రారంభంకానుండగా.. ఈ నెల 16న ఆయా కళాశాలల్లో ప్రవేశాల నిర్వహణ చేపట్టనున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో నేడు పాలిసెట్ స్పాట్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు అధికారులు.

TS Polycet 2022 Application Form, Exam Dates, Eligibility, Syllabus

రాష్ట్రంలోని ప్రభుత్వం పాలిటెక్నికల్ కాలేజీల్లో స్పాట్ ప్రవేశాల కోసం ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు అధికారులు. మంగళ, బుధవారాల్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సివుండగా, నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు అధికారులు. ఈ నెల 16వ తేదీన తుదివిడత సీట్లను కేటాయించనున్నారు అధికారులు. ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీల్లో ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభంకానుండగా, ఈ నెల 16వ తేదీన ఆయా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహణ చేపడుతారు అధికారులు.